కోహ్లినే అత్యుత్తమ ప్లేయర్‌ : పాక్‌ క్రికెటర్‌ కితాబు

వర్తమాన క్రికెట్‌లో టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే నెంబర్‌వన్‌ ఆటగాడని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ యూసఫ్‌ అభిప్రాయపడ్డాడు. పువురు అభిమాను అడిగిన ప్రaు్తతం అతనే నెం.1.. గొప్ప ఆటగాడు అంటూ యూసుఫ్‌ సమాధానం ఇచ్చాడు. ఇక బ్రియన్‌ లారా, రిక్కీ పాంటింగ్‌ కంటే సచిన్‌ టెండ్కూరే గొప్ప క్రికెటర్‌ అని ఈ పాక్‌ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ యూసఫ్‌ ట్విటర్‌ వేదికగా అభిమాను తో ఇంటరాక్ట్‌ అయ్యాడు. అయితే ప్రస్తుత తరంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌ ఎవరనీ ఓ అభిమాని ప్రశ్నించగా.. ఈ పాక్‌ మాజీ ఆటగాడు న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ పేరు చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్నవారిలో అతనే అత్యుత్తమ కెప్టెన్‌ అని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *