ముగ్గురు హీరోలతో దర్శకేంద్రుడు

సినీ చరిత్రలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చెరగని ముద్ర వేశారు. వంద చిత్రాు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు ప్రస్తుతం సినిమాకు దర్శకత్వం వహించని ఆయన ఆ మధ్య ముగ్గురు కథానాయికు, ముగ్గురు దర్శకుతో తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా గురించిన వివరాు చెబుతానన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని యంగ్‌ హీరో నాగశౌర్య దక్కించుకున్నట్టు టాలీవుడ్‌లో రూమార్లు వినిపిస్తున్నాయి. నాగశౌర్యతో పాటు మరో కుర్ర హీరోు ఈ సినిమాలో సందడి చేయబోతున్నారట. పూర్తి వివరాు త్వరలోనే వ్లెడికానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *