పాన్‌ ఇండియా సినిమాలో రానా

బహుబలితో ఇండియా మొత్తం అభిమానును సంపాదించుకున్న దగ్గుబాటి రానా తాజాగా ఓ పాన్‌ ఇండియా సినిమా దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను అందించబోతున్నాడట. సింగన్న అనే పేరుతో రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథను సిద్ధం చేశారట. ఈ చిత్రం వెంకటేశ్వర స్వామి వారి పరివారంలో ఓ యోధుడి కథని టాక్‌. వంట చెరుకుని సిద్ధం చేసే యువకుడి పాత్రలో రానా కనపడబోతున్నారని రుమార్లు వినిపిస్తున్నాయి. ఓ తమిళ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *