జగన్‌ ఆయనకే భయపడతారు : టీడీపీ మాజీ ఎంపీ జేసీ

151 మంది ఎమ్మెల్యే మెజార్టీ ఉంది అని జగన్‌ వీర్రవీగిపోతు న్నారని టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యు చేశారు. సీఎం జగన్‌ ఒక్క ప్రధాని మోడీకి మాత్రం భయపడుతారని జేసీ పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన ఏమైనా చేస్తారనే భయంతో మొగుతారని సంచన వ్యాఖ్యు చేశారు. మిగతా ఎవరన్నా లెక్కచేయరని తెలిపారు. అమరావతి రాజ ధాని కోసం అక్కడి ప్రజు దీక్ష చేస్తున్నా పట్టించు కోవడం మంచి పద్ధతి కాదన్నారు. దీక్ష స్థలికి సీఎం వెళ్లకుంటే మంత్రును పంపించాని సూచించారు. కానీ ఆ సమస్యను మాత్రం
పట్టించుకోకుండా ఉండటం సరికాదన్నారు. జగన్‌ సీఎంగా పదవీ చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ప్రజు ఏమనుకుంటున్నారో క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడాని కోరారు. ఇబ్బందుపై ప్రజను ఒప్పించాన్నారు. ంధ్రప్రదేశ్‌లో పాన విద్యావంతుకు అర్థమవుతోందని… కూలీకు అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్‌ నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. అందరూ రాజ్యాంగానికి లోబడి నడచుకోవాని సూచించారు. నేనే రాజు నేనే మంత్రి, చట్టం లేదు అన్నట్టు వ్యవహరించడం మంచిది కాదన్నారు. నేను చెప్పిందే జరగాలి, ప్రతిపక్షం లేదు, వారి వ్యాఖ్యకు మివనివ్వకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *