కరోనాపై వైద్యులదే విజయం

కరోనాపై పోరులో వైద్యులదే విజయమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.కర్ణాటకలోని ‘రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’ రజతోత్సవ వేడుకల్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటికి కనిపించని శత్రువుపై డాక్టర్లు, నర్సు అజేయంగా పోరాడుతున్నారని కొనియాడారు. వారి కృషి వల్లే కరోనా వ్యాప్తి నివారణలో భారత్‌ ముం దుందన్నారు.ఈ పోరులో అంతిమ విజయం వైద్యుదే అని వ్యాఖ్యానించారు. వైద్యు సహా ఇతర సిబ్బందిని ఆయన సైనికుగా అభివర్ణించారు. కరోనాపై పోరులో ముందున్న వారిపై జరిగే ఎలాంటి దాడుల్ని సహించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వన వైద్యు కృషితో రెండు సంవత్సరాల్లో కోటి మందికిపైగా ప్రజకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించామని తెలిపారు. గత ఆరేళ్లలో దేశంలో వైద్యారోగ్య వ్యవస్థల్ని పటిష్ఠం చేసేందుకు పు చర్యు తీసుకున్నామన్నారు. ఎంబీబీఎస్‌లో 30 మే, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో మరో 15 వే వైద్య విద్య సీట్లను అదనంగా చేర్చామని తెలిపారు.గత ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్‌ను నెకొల్పేందుకు వేగంగా చర్యు తీసుకున్నామని గుర్తుచేశారు. అలాగే ఇలా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థల్ని బలోపేతం చేయడం, అందరికీ వైద్య సదుపాయాల్ని అందుబాటులోకి తేవడం, వైద్య సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన అము చేయడమే క్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో వర్సిటీ మరిన్ని ఉన్నత శిఖరాను చేరుకోవాని ఆకాంక్షించారు. కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *