వైసీపీ రాక్షస పాలనకు కోర్టు తీర్పులే నిదర్శనం

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా క్ష్మీనారాయణ విమర్శు గుప్పించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని గత ఐదేళ్లలో పుస్తకాు ముద్రించి కేంద్రం చుట్టూ తిరిగిన జగన్‌.. ఏడాది కాంలో ఆ అవినీతిపై విచారణ ఎందుకు జరిపించ లేదు? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీ పేరుతో దోచుకుంటే.. ఇప్పుడు జగన్‌ వాటికి చట్టబద్ధత కల్పించేలా వాంటరీ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాపైకి వదిలారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ దేవాయాు, భక్తు మనోభావాు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు’ అని కన్నా అన్నారు. ప్రభుత్వం మీద ప్రజకు నమ్మకం లేదనడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమనీ, రాక్షస పానకు ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి ఉందా అని కన్నా ప్రశ్నించారు. ఏడాది కాంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీ యాు చేస్తున్నారు తప్ప సుస్థిర అభివృద్ధి దిశగా ఒక్క పనీ చేయడంలేదని ఆయన వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బెదిరింపు, భయోత్పాతం సృష్టించి ప్రక్రియను అస్తవ్యస్తం చేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *