నైరుతి రుతు పవనాు వచ్చేస్తున్నాయి

ఎండతో చెము కక్కుతూ ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చ్లని కబురు అందించింది భారత వాతావరణ కేంద్రం. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాు తాకాయని వ్లెడిరచింది. రుతుపవనా ప్రభావంతో క్షదీప్‌, కేరళ, కర్ణాటక, తెంగాణ, ఏపీలో రెండు రోజు పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాు కురిసే అవకాశం ఉంది. కేరళను తాకిన రుతుపవనాల చురుగ్గా కదుతూ దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *