మల్లీశ్వరి బయోపిక్‌

ఈమధ్య ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బయోపిక్‌ సందడి నెకొంది. తొగులో తక్కువగా వస్తున్న ఎక్కువగా బాలీవుడ్‌లో సందడి చేస్తున్నాయి. ఆ మధ్య తొగులో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటి సంచన విజయం సాధించడంతో తొగు వాళ్లు కూడా బయోపిక్‌ మోజులో పడ్డారు. అలా పడ్డ బాకృష్ణ ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయంలో బొక్కాబోర్లా పడ్డాడు. కాగా ప్రస్తుతం తొగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన కరణం మల్లీశ్వరి బయోపిక్‌కి సన్నాహాు చేస్తున్నారు. ఈ సినిమాని సీని నిర్మాత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌ నిర్మించబోతున్నారు. నీరజా రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ సినిమా ఫస్ట్‌ పోస్టర్‌ను కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ వివరాు తొపుతూ అఫీషియల్‌ ప్రకటన చేశారు. ఒలింపిక్స్‌ మెడల్‌ సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రత్యేక పోస్టర్‌ ద్వారా ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *