బాలీవుడ్‌లో మిల్కీ బేబికి మరో ఆఫర్‌

గత ఏడాది మంచి విజయం సాధించిన సినిమాల్లో గద్దకొండ గణేష్‌ కూడా ఒకటి. వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమాని తమిళంలో హిట్టయిన జిగర్తాండ ఆధారంగా రీమేక్‌ చేశారు. తొగులో హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ చేసిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కెందుకు రెడీ అవుతోంది. తొగులో వరుణ్‌తేజ్‌ చేసిన పాత్రను అజయ్‌దేవగణ్‌, అధర్వ మురళి పాత్రను ఫర్హాన్‌ అక్తర్‌ పోషిస్తుండగా హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేశారట. ఆల్రెడీ అజయ్‌దేవగణ్‌తో తమన్నా హిమ్మాత్‌వాలా సినిమా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. అయినా తమన్నాకి మరో ఛాన్స్‌ ఇచ్చాడట అజయ్‌దేవగణ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *