డిసెంబర్‌లోనే ఇండియాలో కరోనా !

వుహాన్‌లో గుర్తించిన కరోనా వైరస్‌ జాతి పూర్వ వైరస్‌ ఒకటి 2019 డిసెంబర్‌ 11 నుంచి భారతదేశంలో వ్యాప్తిలో ఉన్నట్లు శాస్త్రవేత్తు అంచనా వేస్తున్నట్లు రీసెర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పువురు శాస్త్రవేత్తు తెలిపారు. ఆ మేరక ప్రముఖ ఇంగ్లీష్‌ దినపత్రిక ఇందుకు సంబంధించిన నివేదిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రచురితమైంది. కరోనా వైరస్‌ నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 25 మధ్య కాంలో ఉద్భవించిందని శాస్త్రవేత్తు భావిస్తున్నారు. ఈ రెండు తేదీ మధ్యస్థ సగటు సగటు డిసెంబర్‌ 11 కాబట్టి అప్పటినుంచే ఇది వ్యాప్తిలో ఉన్నట్టుగా పరిశోధకు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని స్యొలార్‌ అండ్‌ మాలిక్యుర్‌ బయాజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తు కరోనా వైరస్‌కు చెందిన అనేక జాతు ‘మోస్ట్‌ రిసెంట్‌ కామన్‌ అన్సెస్టర్‌’ వయస్సును లెక్కించారు. దీని ఆధారంగా ప్రస్తుతం ఉన్న వాటికి భిన్నమైన మరో కొత్త జాతిని గుర్తించారు. దీనికి క్లాడ్‌ ఐ/ ఏ3(I / A3) అని పేరు పెట్టినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వ్లెడిరచింది. భారతదేశంలో కేరళలో మొదటి కరోనా కేసును గుర్తించారు. ఈ వైరస్‌.. వుహాన్‌లో గుర్తించబడిన వైరస్‌ కుటుంబానికి చెందినది. అయితే, హైదరాబాద్‌లో గుర్తించిన వైరస్‌, వుహాన్‌ వైరస్‌కు భిన్నంగా ఉంది. క్లాడ్‌ ఐ/ ఏ3(I / A3) వైరస్‌ మూం వుహాన్‌ కాదని.. ఆగ్నేయాసియాలో ఎక్కడో ఉందని నిర్ధారించబడినట్లు నివేదిక తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *