వాటి పేరుతో రూ. వందల కోట్ల దోపిడి

ఇళ్ల స్థలా పేరుతో ప్రతి నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయా అవినీతికి ప్పాలడ్డారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విమర్శిం చారు. అధిక ధరకు భూమును ప్రభుత్వంతో కొనిపించి దోపిడీకి ప్పాడ్డారని ట్విటర్‌ ద్వారా వ్లెడిరచారు. భూముల్లోనే రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని నిజరిర్ధారణ కమిటీ తేల్చిందని చెప్పారు. ఇప్పుడు పేద నుంచి వసూళ్ల దందాకు వైకాపా తెరలేపిందన్నారు. పేదకు ఇళ్ల స్థలాంటూ భూసేకరణను వైకాపా ప్రభుత్వం కుంభకోణంగా మార్చిందని తొగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను క్వారంటైన్‌ కేంద్రాుగా మార్చారని చంద్రబాబు ఆక్షేపించారు. పేద కోసం తెదేపా ప్రభుత్వం 29.52 క్ష ఇళ్లను మంజూరు చేసిందన్నారు. వాటిలో 9.10 క్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. 8 క్ష గృహ ప్రవేశాు జరిగాయన్నారు. మరో 20.41 లక్ష ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. తెదేపా చేపట్టిన సామూహిక గృహ ప్రవేశాు దేశానికే నమూనా అయిందని గుర్తు చేశారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర, రాయసీమలో క్ష మందికి ఇళ్ల పట్టాు ఇచ్చామని చంద్రబాబు వివరించారు. పేద సంక్షేమంలోనూ దోపిడీకి ప్పాడిన చరిత్ర వైకాపా దేనని దుయ్యబట్టారు. గత ఏడాదిగా ఇళ్ల పనున్నీ నిలిపివేశారని.. తెదేపాపై ఉన్న అక్కసుతోనే లబ్ధిదారుకు ఇళ్లు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *