వారికి 10, 000 సహాయం

పూర్తి పారదర్శకతతో అవినీతికి తావు లేకుండా పథ కాు అము చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్‌ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్ధిదారుతో సీఎం మాట్లాడారు. గత ఏడాది అక్టోబరు 4న చేయగా, ఈ ఏడాది జూన్‌ 4నే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మద్యం తాగి వాహనాల నడపొద్దని, నిబంధనను పాటించాని రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి అర్హత ఉండి సాయం అందని వారు స్పందన యాప్‌లో నమోదు చేసుకోవాని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి రాకపోతే ఆందోళన చెందవద్దన్నారు. ఈనె 10 న నాయీ బ్రాహ్మణుల, రజకుల, టైలర్లకు సహాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత 17న నేతన్న నేస్తం. 24న కాపు నేస్తం. 29న ఎంఎస్‌ఎంఈకు రెండో విడత బ్ధి ఉంటుందని సీఎం వ్లెలడిరచారు. పేదకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిదనీ, ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో కూడా అన్ని వర్గాల వారు ఉన్నారని ముఖ్యమంత్ర ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *