వామ్మో … భయపెడుతున్న కరోనా కేసుల నమోదు

భారత్‌ రోజురోజూకి పెరుగుతున్న కరోనా కేసుల భయపెడుతున్నాయి. మనదేశంలో గత కొద్దీ రోజుగా కరోనా కేసు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కేసు సంఖ్య అధికమవడంతో ప్రజల్లో ఆందోళన మరింత తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో 9,304 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. కాగా భారత్‌లో ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంలో కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,16,919కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. వైరస్‌ కారణంగా నిన్న ఒక్కరోజే 260 మంది ప్రాణాు కోల్పోయారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *