రామ్‌గోపావర్మ … భయం

ఇరవై నాుగేళ్ల క్రితం దెయ్యం పేరుతో ఓ సినిమా తీశాడు దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ. గులాబీ లాంటి బంపర్‌హిట్‌ చిత్రం లో జంటగా నటించిన జేడీ చక్రవర్తి, మహేశ్వరి కాంబి నేషన్‌లో వేరే ఎవరైనా మంచి వ్‌స్టోరీ ప్లాన్‌ చేస్తారు. కానీ అలా తీస్తే రావమ్‌గోపాల్‌వర్మ ఎందుకు అవుతాడు.. జనాల్ని మురిపించే బదు భయపెట్టాడానికి హర్రర్‌ సినిమా తీశాడు. జనాల్ని అయితే బాగానే భయపెట్టాడు కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం కాసు తేలేకపోయాడు. అన్నట్లు ఇందులో జయసుధ కూడా ఓ కీక పాత్రలో కనిపించింది. కాగా ఇన్నాళ్లుకి ఈ సినిమాకి సీక్వెల్‌ తీయడానికి సన్నాహాు చేస్తున్నాడట రామ్‌ గోపాల్‌వర్మ. భయం పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమా స్టోరీ పను జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే ఈ సినిమాలోనూ జేడీ చక్రవర్తి కీకపాత్రలో నటించే ఛాన్సుందని తొస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *