మాజీ ప్రియుడితో మళ్లీ..

తమిళ సినిమాల్లో తిరుగులేని సూపర్‌స్టార్‌గా మెగుతోంది నయన తార. ఆమెకు అక్కడ చాలా పెద్ద క్రేజ్‌ ఉంది. ఇటు తొగులో ఆమె సినిమా కు డిమాండ్‌ బాగానే ఉంది. కాగా ప్రస్తుతం కొన్ని చిత్రాతో బిజీగా ఉన్న నయనతార తన విఘ్నేశ్‌ శివన్‌ని దర్శకుడిగా నిబెట్టాని తెగ ప్రయ త్నాు కూడా చేస్తోంది. వీరిద్దరూ త్వర లోనే పెళ్లి చేసుకుంటారనే టాక్‌ కూడా బంగా వినిపిస్తుంది. అలాంటి సమ యంలో మరో సెన్షెనల్‌ వార్త కోలీ వుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మొదటి వర్‌ శింబుతో వ్‌కు బ్రేకప్‌ చెప్పేశాక ప్రముఖ నటుడు, నృత్య దర్శకుడు, దర్శకుడు ప్రభుదేవాతో రొమాన్స్‌ చేసిన నయన తార అతణ్ని పెళ్లి చేసుకోబో తుందని అప్పట్లో అనుకున్నారు. కానీ వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధు వచ్చి విడిపోయాడు. అప్పట్నుంచి ప్రభుదేవా పేరు ఎత్తితేనే ఎగిరిపడుతున్న నయనతార త్వరలో అతని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుందట. కొన్నేళ్ల క్రితం ప్రభుదేవా, తమిళ నిర్మాత ఐసరాయ్‌ గణేశ్‌.. కురుప్పు రాజా వెల్లై రాజా అనే సినిమాను పట్టాలెక్కిద్దామని నిర్ణయించారు. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. అతని సరసన నయనతారను హీరోయిన్‌గా తీసుకోబోతున్నారట. ఇది విని కొంతమంది షాక్‌ అవుతుండగా మరికొంత మంది ఇందులో అంత వింత ఏముంది.. మూడేళ్ల క్రితం ఇదు నమ్మ ఆళు అనే సినిమాలో నయనతార తన మొదటి ప్రియుడు శింబుతో కలిసి ఆడిపాడినప్పుడు ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *