అవార్డు ఈ దేశంలో నవ్వులాటగా మారాయి

అవార్డు ఈ దేశంలో ఓ నవ్వులాటగా మారాయి.’ అని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌)పై స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అసంతృప్తి ట్వీట్‌తో వెళ్లగక్కాడు. ‘అవార్డు నామినేషన్లలో పాత కథే! కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాు నెగ్గిన షట్లర్‌ను విస్మరిస్తారు. దేశం తరఫున ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో కనీసం పోటీపడని ఆటగాడినేమో నామినేట్‌ చేస్తారు అని ఈ ఏడాదీ తనను ‘అర్జున’కు నామినేట్‌ చేయకపోవడంపై ఈ కేరళ ప్లేయర్‌ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *