కోహ్లి సింహం లాంటోడు

కోహ్లి  అలసిపోడనీ, సింహం లాగా ఎప్పుడు బంగా కనిపిస్తాడనీ,. అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ప్రశంసు కురిపించాడు. ‘జట్టులో అతడో సింహం లాంటోడని శ్రేయాస్‌ తెలిపాడు ఫీల్డ్‌లోకి వస్తున్నప్పుడు అతని శరీర భాషే చాలా భిన్నంగా ఉంటుంది. మైదానంలోకి అడుగుపెట్టాడంటే మొదటి మ్యాచ్‌లాగే ఫీవు తాడన్నాడు. యువ క్రికెటర్లకు కెప్టెన్‌ కోహ్లీ రోల్‌ మోడల్‌ అని కొనియాడాడు శ్రేయాస్‌ అయ్యర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *