అవినీతిపరులపై చర్యు తీసుకుంటామని ఎన్నిక ముందే వైఎస్‌ జగన్‌ చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా క్ష్మీనారాయణ తెలిపారు. మాజీ మంత్రి, టీడీపీ నేత, అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు అవినీతికి ప్పాడినా చర్యు తీసుకోవాల్సిందేనని కన్నా క్ష్మీనారాయణ అన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర రుజువైందని మరో బీజేపీ నాయకుడు క్ష్మీపతి రాజా అన్నారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని, అవినీతికి ప్పాడిన సొమ్మును అచ్చెన్నాయుడు నుంచి రికవరీ చేయాని ఆయన డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ స్కాం విషయంలో ప్రధాని మంత్రి మీద కూడా అచ్చెన్నాయుడు గతంలో బురద చల్లారని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. ఈఎస్‌ఐ స్కాంలో ప్రధాని పేరు ప్రస్తావిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *