జొకోవిచ్‌ ఆడకపోతే నష్టం లేదు

జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ ఆడనంత మాత్రం పెద్దగా వచ్చిన నష్టం ఏమీ ఉండదని నోవాక్‌ జొకోవిచ్‌పై అమెరికా మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణి డానియెల్‌ కొలిన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లా డుతూ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సిద్ధమవుతున్నానని, యూఎస్‌ ఓపెన్‌కు దూరంగా ఉండాని నిర్ణయించు కున్నట్లు కూడా జాకో స్పష్టం చేసాడు. దీనికి కారణం న్యూయార్క్‌లో కరోనా కేసు విజృంభణే అని అనుమాని స్తున్నారు విశ్లేషకు. ఈ వ్యాఖ్యపై కొలిన్స్‌ స్పందిస్తూ ఆర్థికంగా స్థిరపడడానికి మాలాంటి టెన్నిస్‌ ఆటగాళ్లకు యూఎస్‌ ఓపెన్‌ ఒక వరం. అయితే ఇష్టం లేని ఆటగాళ్లను బవంతంగా ఒప్పించి తీసుకు రావడం కష్టం. ఇంకా చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు యూఎస్‌ ఓపెన్‌లో ఆడటానికి సుముఖంగా ఉన్నారు. ఏ టెన్నిస్‌ ఆటగాడైనా తన మొత్తం కెరీర్‌లో 150 మిలియన్‌ డార్లు సంపాదిస్తే.. దానితో ఏమి చేయాలో చెప్పాలి. అంతేకానీ అందుకు బదుగా యూఎస్‌ ఓపెన్‌ను వదిలేయమనే సంకేతాలి స్తాడా?’ అని డానియెల్‌ కొలిన్స్‌ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *