మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించి కఠినంగా అము చేశారు మన దేశంలో. ఇతర దేశా కన్నా కఠినంగా దేశంలో లాక్‌డౌన్‌ను దాదాపు 75 రోజుపాటు భారత ప్రభుత్వం కొనసాగించింది. అయితే కాక్రమేణా లాక్‌డౌన్‌ను జూన్‌ 8వ తేదీ నాటికి దశవారిగా భారీగా సడలిస్తూ రావడంతో దేశంలో కరోనా కేసు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కేసు సంఖ్య మూడు క్షు దాటేసింది. గత కొద్దిరోజుగా పదివేకు దరిదాపుల్లో ఉన్న కరోనా కేసు శనివారం పదిమే దాటేయడంతో ఆందోళన మొదలైంది. ఏప్రిల్‌ ఆరో తేదీ నాటికి దేశంలోని 417 జిల్లాల్లో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత రెండు నెల్లోనే కరోనా లేని జిల్లా సంఖ్య 49కి పడి పోయింది. ఈ నేపథ్యంలో జూన్‌ 25వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్‌ను తిరిగి విధిస్తారని, ఆ విషయాన్ని సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ జరపుతారనే వార్త రుజువు చేస్తోందంటూ తెగ ప్రచారం జరగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *