నో డౌట్‌ .. నన్నూ అరెస్ట్‌ చేస్తారు

త్వరలో తనను కూడా అరెస్టు చేస్తారని ఇందులో సందేహమే అక్కర్లేదని జోస్యం చెప్పారు టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి. తన సోదరుడి అరెస్టుపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి జేసీ. జగన్‌ మొండిగా వెళుతుండటం ఆయ నకు శ్రేయ స్కరం కాదని చెప్పారు దివా కర్‌రెడ్డి. ఎవరు చెప్పినా వినే పరిస్థి తుల్లో జగన్‌ లేరని నిప్పు చెరిగిన జేసీ దివాకర్‌ రెడ్డి, జగన్‌కు ఏసుప్రభువు లేడు, తిరుపతి వెంకన్న లేడు, అల్లా లేడని ఘాటు వ్యాఖ్యు చేశారు. తానొక్కరు మాత్రమే సర్వశక్తి సంపన్నుడిలా భావిస్తున్నాడని చెప్పారు.. జగన్‌ను కంట్రోలో చేయ గ కెపాసిటీ ఒక్క మోడీకి మాత్రమే ఉందని జేసీ వ్యాఖ్యానించారు. తనను వైసీపీలో చేరాని గత కొన్ని రోజుగా ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పిన జేసీ అందుకు తాను సమ్మతించలేదని అందుకే తన కుటుంబాన్ని టార్గెట్‌ చేశారని ఆరోపించారు. రాష్ట్రం ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని మండి పడ్డారు దివాకర్‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *