జగన్‌ ప్రతికారంతో రగిలిపోతున్నారు

జగన్‌ ప్రతీకారంతో రగిలిపోతున్నారని, ప్రజా సమస్యపై టీడీపీ చేస్తున్న పోరును ఓర్వలేకే అరెస్టుకు ప్పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మాట్లాడిన ఆయన టీడీపీ నేతను జగన్‌ టార్గెట్‌ చేశారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్టు దారుణమని అన్నారు ఏపీ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు. జగన్‌ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతను కార్యకర్తను ఎన్ని ఇబ్బందుకు గురిచేసిన ప్రజా సమస్యపై, ప్రభుత్వ తప్పుడు విధానాపై పోరాటం చేయడంలో టీడీపీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. అంతేకాదు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని బాబు స్పష్టం చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాకు ప్రజు చరమగీతం పాడాని పిుపునిచ్చారు. అంతేకాదు ప్రజాసంఘాు, మేధావు, జగన్‌ ప్రభుత్వ అరాచకాను ఖండిరచాని చంద్రబాబు పిుపు నిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాు ప్రజు గుర్తించారు కనుకే ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రాష్ట్రంలో అరెస్టు పర్వానికి తెరతీశారని మండిపడ్డారు చంద్రబాబు. జగన్‌ జైుకు వెళ్లాడని అందువ్ల మిగతా వాళ్లుకూడా జైుకు వెళ్లానే బమైన కోరిక ఆయనలో నాటుకుపోయిందని చంద్ర బాబు ఫైర్‌ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *