అరెస్ట్‌ అవినీతికి ప్పాడినందుకా ? లేక కక్ష సాధింపా ?

టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌ అవినీతికి ప్పాడినందుకా? లేక కక్ష సాధింపు కోసమా? ఆయన్ను అరెస్ట్‌ చేసింది అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా స్పందించిన పవన్‌.. అసెంబ్లీ సమావేశాకు కొన్ని రోజు ముందు అచ్చెన్నాయుడుని అరెస్ట్‌ చేయడం సందేహాకు తావిస్తోందన్నారు. ప్రజాప్రతినిధిని అరెస్ట్‌ చేసే సమయంలో నిబంధను పాటించాన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌తో పాటు, అన్ని అక్రమాపై దర్యాప్తు జరిపించాని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్‌ డిమాండ్‌ చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వ చిత ్తశుద్ధి నిరూపించుకోవాన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా, బాధ్యులెవరైనా జనసేన వ్యతిరేకిస్తుందని పవన్‌ స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *