పాతికేళ్ల తర్వాత మళ్లీ అమ్మగా …

అక్కినేని వారసుడిగా తెరంగ్రేటం చేసిన అఖిల్‌ హీరోగా తన తొలి చిత్రం అఖిల్‌ అయితే కావచ్చు కానీ, తను తెరమీద కనిపించడం మాత్రం మొదటిసారి కాదు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం సిసింద్రీ సినిమాతో లోక జ్ఞానం తెలియని సమయంలోనే బా నటుడిగా తెర మీద కనిపించి మురిపించాడు. ఆ సినిమా మంచి హిట్టయ్యింది కూడా. కాగా ఆ సినిమాలో అఖిల్‌ తల్లిగా నటించింది అప్పటికి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న అమని. కాగా ఇన్నాళ్లుకి మళ్లీ అఖిల్‌ సినిమాలో నటిస్తోంది అమని. పైగా ఈ సినిమా లో ఆమె క్యారెక్టర్‌ కూడా అఖిల్‌ తల్లిగానే. బహుశా ఇలాంటి ఆరుదైన సంఘటను సినీ రంగంలో ఆరుదుగానే జరుగు తుంటాయి. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ఫై బొమ్మర్లిు భాస్కర్‌ డైరెక్షన్లో అు్ల అరవింద్‌, బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిర్‌ చిత్రంలో ఆమని అఖిల్‌ తల్లి గా నటిస్తోందని తెలి సింది. కుటుంబం ప్లస్‌ ప్రేమస్టోరీగా రూపొందు తున్న ఈ చిత్రంలో ఆమనికి మంచి పాత్ర దక్కిందని యూనిట్‌ చెబుతోంది. అన్ని కార్యక్ర మాు పూర్తి చేసుకొని ఈ చిత్రా న్ని దసరా కానుకగా విడుద చేయాని దర్శక, నిర్మాతు ప్లాన్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *