అతనితో ఎఫైర్‌ అంటే భయమేసింది

బాలీవుడ్‌లో పేరున్న కపూర్‌ కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కరీనా కపూర్‌. కరీనా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ తరగని అందంతో హిందీ ప్రేక్షకుల్ని అరిస్తున్న కరీనా అటు నటనతో పాటు అటు గ్లామర్‌తోనూ కట్టిపడేస్తోంది. కాగా ఇరవై ఏళ్లుగా సినీ ఫిల్డ్‌ ఉన్న కరీనా కపూర్‌ పెళ్లై ఇద్దరు ప్లిున్న సైఫ్‌ అలీఖాన్‌ని కోరి వచి పెళ్లాడిరది. అంతకు ముందు మరో హీరో షాహిద్‌కపూర్‌తో పీకల్లోదు ప్రేమలో కూరికిపోయి ప్రేమ పాఠాు వల్లించిన కరీనా , హరాత్తుగా సైఫ్‌ అలీఖాన్‌పై మనసు పారేసుకుంది. కాగా ఇద్దరు హీరోతో ప్రేమ వ్యవహారాు నడిపి నప్పటికీ అంతకు ముందు వేరే హీరోతో ఆమె పేరు ముడిపెట్టి అనేక కధనాు వినిపించాయి. అతనే బాలీ వుడ్‌ గ్రీకువీరుడు హృతిక్‌రోషన్‌. వీరిద్దరూ మంచి క్లోజ్‌గా ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని బాలీవుడ్‌ టాబ్లయిడ్‌లో వరుసు కథనాు అల్లేశాయి. అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్‌రోషన్‌ సంసారంలో ఎక్కడ పొరపొచ్చాు వస్తాయో అని తెగ కంగారు పడిరదట కరీనా. ఆమె ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పింది. తన మూంగా హృతిక్‌ సంసారం జీవితంలో కతు రేగుతాయో అని భయపడ్డానని తెలిపింది. అ తర్వాత షాహిద్‌తో తన ఎఫైర్‌ బయటపడడంతో ఆ కథనాకు తెరపడిరదని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *