లదాక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత బలగాల మరణాలకు సంబంధించి చైనా రివర్స్‌ కథ నాను వండి వార్చుతోంది. తప్పంతా ఇండియాదే అని, చైనా భూభాగంలోకి ఇండియన్‌ ఆర్మీ చొర బాటుకు ప్రయత్నించిందని, వాళ్లను అడ్డుకునే క్రమంలోనే తోపులాట చోటుచేసుకుందని బీజింగ్‌ అధికార వర్గాు ప్రకటన చేశాయి. సరిహద్దు ఉద్రిక్తతను నివారించేందుకు దళా ఉపసంహరణపై చర్చు జరిగిన అనంతరం భారత సైన్యం చైనా సైనికుపై కవ్వింపు చర్యకు దిగి దాడికి ప్పాడిరదని చైనా ఆరోపించింది. భారత్‌ దూకుడు వల్లే ఇరు దళా సైనికు మధ్య బాహాబాహికి దారితీసిందని ఎదురుదాడికి దిగింది. మరోవైపు సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికు ముఖాముఖి తపడిన ఘటనలో భారత క్నల్‌, ఇద్దరు జవాన్లు మరణించారు. ఘర్షణల్లో భారత జవాన్లతో పాటు తమ సైనికుూ మరణించారని చైనా మీడియా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *