చైనాతో ఘర్షణలో ఆర్మీ అధికారి మృతి

భారత్‌-చైనా సరిహద్దులో ఇరు దేశా సైనికు మధ్య జరిగిన ఘర్షణలో తొగు వాడైన సంతోష్‌కుమార్‌ మృతి చెందారు.
తెంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కోరుకొండ సైనిక్‌ స్కూులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్‌ స్టేట్‌ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందరు. మూడు నెల క్రితమే సంతోష్‌ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికాయి కుటుంబ సభ్యుకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. వీరంతా ఢల్లీిలో ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *