జగన్‌ను అడగండి. ఆయన అబద్దం చెప్పరు : నరసాపురం ఎపీ రఘురామకృష్ణంరాజు

తనపై విమర్శు చేస్తున్న వాళ్లంతా దొంగు, ప్రజ నుంచి డబ్బు, చెక్కు వసూు చేశారు’ అని ఘాటైన పదజాంతో నరసాపురం ఎపీ రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. గత ఏడాది రిషీ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్‌ కిశోర్‌ తనను కలిశారని, పార్టీలో చేరాని తనకు ఎన్నో ప్రలోభాు పెట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్లెడిరచారు. తనను ఏ విధంగా ప్రలోభాకు గురిచేశారో అక్కడే ఉన్న విజయసాయిరెడ్డిని, రాజిరెడ్డిను అడగాన్నారు. వైసీపీ మంత్రు, ఎమ్మెల్యేు, ప్రజాప్రతినిధు తనపై విమర్శు చేస్తున్న నేపథ్యంలో ‘ఎవరండీ వీళ్లు, ఆఫ్ట్రాల్‌ గాళ్లు.. ఈ జోకర్లు ఎప్పుడైనా నా గురించి జగన్‌కు చెప్పారా? జగన్‌ను అడగండి. ఆయన అబద్దం చెప్పరు.అని కృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *