నాగార్జున కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటి సొగ్గాడే చిన్ని నాయనా. పక్కా పల్లెూరి బ్యాక్‌డ్రాప్‌లో విచ్చన ఈ సినిమా మంచి విజయం సాధించి నాగార్జున కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా గుర్తింపు పొందింది. కాగా చాన్నాళ్లుగా ఈ సినిమా సీక్కెల్‌ తీయాని నాగార్జున, డైరెక్టర్‌ కల్యాణ్‌కృష్ణ ప్రయత్నాు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ మధ్యే మరోసారి బంగార్రాజు సినిమా వార్తు తెర మీదకు వచ్చాయి. త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. కథా కథనాు సిద్ధం కావటంతో మార్చిలో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం వైల్డ్‌ డాగ్‌ షూటింగ్లో బిజీగా ఉన్న నాగార్జున ఆ సినిమా పూర్తయిన వెంటనే బంగార్రాజు సినిమాకు డేట్స్‌ ఇస్తాడని టాక్‌ వినిపించింది. కానీ అనూహ్యంగా నాగార్జున.. గరుడవేగా డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారుకి అవకాశం ఇచ్చి కళ్యాణ్‌ కృష్ణకి షాక్‌ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం బంగార్రాజు ప్రాజెక్ట్‌ పక్కన పెట్టినట్లే అని సమాచారం. కళ్యాణ్‌ కృష్ణ తీసిన ‘నే టికెట్ట్‌’ డిజాస్టర్‌ అవడంతో నాగ్‌ ‘బంగార్రాజు’ సినిమా చేయడానికి భయపడు తున్నాడట. నాగ్‌ ఏది క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆగాలా.. వద్దా.. అనే సందిగ్ధం లో కళ్యాణ్‌ ఉన్నట్లు తొస్తుంది. ఇక వేరే సినిమా మీద కళ్యాణ కృష్ణ దృష్టి పెట్టడం మంచిదని అతని సన్నిహితు అతనికి సహాు ఇస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *