బాలీవుడ్‌ హీరోయిన్‌గా కంటే మంచి నటిగానే గుర్తింపు పొందింది రాధికా ఆప్టే. చక్కని నటనే కాదు చూడ చక్కని శృంగార సన్నివేశాల్లోనూ ఎలాంటి బెరుకు లేకుండా నటిం చేస్తోంది. సినిమా లోనే కాకుండా తన అందా ఆరబోత డిజిటల్‌ వెబ్‌ సిరీస్‌ లో కూడా ఊపే స్తుంది. ఇది వరకే అహ్య బద్లాపూర్‌ లాంటి సినిమాలో నగ్నంగా నటించి సంచనం రేపింది రాధికా. ఇటీవ సినిమాల్లో ఆరుదుగా నటిస్తున్నారు ఎందుకు అంటే ‘‘కథకి అవసరమైతే శృంగారం చేయడానికి నేను రెడీ. ఇక బోల్డ్‌ సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడే ప్రసక్తే లేదని, వేదికపై నగ్నంగా నటించడానికి వెనుకాడను. ఈ నేపథ్యంలో నన్ను చాలా మంది రొమాంటిక్‌ పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. శృంగారం చేయడం కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదు’’ అంది రాధిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *