కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు

కరోనా నియంత్రణపై ప్రభుత్వం ఎక్కడా దృష్టి పెట్టలేదని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ జరిగిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి నుంచి ఎవ్వరూ మాస్కు పెట్టుకోవానే ఆలోచనే లేకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజకు సభ ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధు కరోనాను పూర్తిగా విస్మరించి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పదోతరగతి పరీక్షు పెడతామనటం సరికాదన్నారు. తమిళనాడు, తెంగాణ ప్రభుత్వాు పదోతరగతి పరీక్షు పెట్టలేదని, డైరెక్ట్‌గా పాస్‌ చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్లి పట్ల ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. తల్లిదండ్రు, ప్లి ఆందోళనను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షను రద్దు చేయాని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ రాష్ట్ర ప్రయోజనాన్నీ దెబ్బతీసే విధంగా ఉందని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *