అతి తక్కువ స్థాయిలో డెక్సమెథసోన్‌ స్టెరాయిడ్‌ను వాడటం వ్ల మృత్యువుకు దగ్గరైన కరోనా బాధితు తిరిగి కోుకున్నట్లు గుర్తించామని యూకేకు చెందిన పరిశోధకు తెలిపారు.‘‘కొవిడ్‌-19తో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్న వారికి డెక్సమెథసోన్‌ ఆక్సిజన్‌లా పనిచేస్తోంది. అది వారి జీవితాను కాపాడుతోంది. అది అతి తక్కువ ధరకు భించడం విశేషం’’ అని ఆక్సఫర్డ్‌ విశ్వవిద్యాయానికి చెందిన ప్రొఫెసర్‌ మార్టిన్‌ లాండ్రే తెలిపారు. ‘ఈ జనరిక్‌ స్టెరాయిడ్‌ డ్రగ్‌ వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నట్లు ట్రయల్స్‌లో గుర్తించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’ అని మరో పరిశోధకుడు పీటర్‌ హార్బీ తెలిపారు.
కరోనా తీవ్రరూపం దాల్చి వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న బాధితుకు డెక్సమెథసోన్‌ ఇవ్వగా బాగా పనిచేసిందని, వారు తిరిగి కోుకున్నట్లు ట్రయల్స్‌ గుర్తించామన్నారు. అలా యూకేలో ఇప్పటివరకూ 5వేమందిని కాపాడారు. పైగా అది అతి తక్కువ ధరకు భిస్తుండటం విశేషం. ప్రపంచదేశాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 80క్ష మందిపైగా కరోనా బారిన పడగా, 4క్షకు పైగా మృత్యువాతపడ్డారు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు వైద్యు, పరిశోధకు ముమ్మర ప్రయత్నాు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ను కనుగోనేందుకు వివిధ దేశాు పరిశోధను మొదు పెట్టాయి. కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న వారి ప్రాణాను కాపాడుతోంది ఓ ఔషధం. అదే డెక్సమెథసోన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *