అర్జున్‌తో విడిపోలేదట ..

అర్జున్‌తో విడిపోలేదట ..

బాలీవుడ్‌ స్టార్‌ ఐటం గర్ల్‌ మలైకా ఆరోరా సల్మాన్‌ఖాన్‌ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌ని ప్రేమించి పెళ్లాడిది. వీరిద్దరూ పదిహేనుళ కలిసి కాపురం చేసి ఇద్దరు ప్లిు పుట్టాక వీరిద్దరు విడిపోయారు. ఇంతకీ వీరిద్దరూ విడిపోవడాకిరి కారణం ఎవరో తొసా బోని కపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌. పెళ్లై ప్లి తల్లైన మలైకాతో అర్జున్‌కపూర్‌ రాసలీలు సాగించడం వల్లే వీరిద్దరూ విడిపోయారిన బాలీవుడ్‌ టౌన్‌లో గుసగుసు అప్పట్లో వినిపించాయి. తనకంటే దాదాపు పదేళ్లు పెద్దదైన మలైకాతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన అర్జున్‌ కపూర్‌కు సల్మాన్‌ఖాన్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చాడని అయినా అర్జున్‌కపూర్‌ మారలేదని అంటుంటారు. కాగా అర్జున్‌కపూర్‌తో బంధం పెంచుకోవడానికి అర్బాజ్‌ఖాన్‌కి విడాకు ఇచ్చేసిన మలైకా ఈమధ్య అర్జున్‌తో చెట్టాపట్టాల్‌ వేసుకు తిరిగింది.కాగా ఎంత తిరిగిన పెళ్లి గురించి మాత్రం ఈ జంట నోరు మెదపలేదు. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని ఇద్దరూ విడిపోయారని లేటెస్టుగా గాసిప్స్‌ వినిపించాయి. వీరిద్దరు కలిసి కనిపించకపోవడం నిజమే అనుకున్నారు చాలామంది. వాటి అన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ షాకిచ్చింది మలైకా. తాజాగా అర్జున్‌కపూర్‌ పుట్టినరోజు సందర్బంగా అతనికి విషెష్‌ చెబుతూ ఆమె ఒక పోస్టు చేసింది. అందులో అతనితో బాగా క్లోజ్‌గా ఉన్న ఫోటోను కూడా జత చేసింది. దాంతో అవాక్కవడం బాలీవుడ్‌ వంతయ్యింది. అంటే వీరిద్దరూ విడిపోలేదని, కలిసే ఉన్నారని అనుకుంటున్నారట సినీ జనాు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *