తెంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

తెలoగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పువురు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే తెంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేు ముత్తిరెడ్డి బిగా గణేష్‌ బాజిరెడ్డిు కరోనా బారినపడగా, సోమవారం తెంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా కరోనాతో ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుటుంబ సభ్యు. తాజాగా మంగళవారం తెంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్టు సమాచారం. తెంగాణలో ఇలా వరుసగా ప్రజా ప్రతినిధు కరోనా బారిన పడడంతో అధికార పార్టీలో అజడి రేగుతోంది. కరోనా కేసు వరుసుగా పెరగిపోతుండడంతో హైదరాబాద్‌లో లాక్‌ డౌన్‌ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గా ద్వారా తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *