విశాఖలో మరో భారీ గ్యాస్‌ లీక్‌ ఘటన : ఇద్దరు మృతి

విశాఖలో మరో భారీ గ్యాస్‌ లీక్‌ ఘటన : ఇద్దరు మృతి

విశాఖలో విషవాయువు మరోసారి నగరవాసుల్ని భయాందోళన కలిగించాయి. రెండు నెల క్రితం ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ విషాదం మరువక ముందే రూరల్‌ జిల్లాలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌ నుంచి స్టైరీన్‌ గ్యాస్‌తో ఇప్పటికే 12మంది చనిపోయారు. ఆ దుర్ఘటన కళ్లముందు కదలాడు తున్న వేళ తాజాగా అదే విశాఖ సమీపంలోని ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో ఈ మంగళవారం త్లెవారు జామున మరో విష వాయువు మెవడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగు నరేంద్ర కుమార్‌ గౌరీశంకర్‌ు మరణించారు.నుగురికి తీవ్రగాయాయ్యాయి. పరిశ్రమలో పనిచేసే పువురు కార్మికు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని గాజవాక ఆస్పత్రికి తరలించారు. ఈ విషవాయువును బెంజిమిడైజోల్‌ గా అధికాయి గుర్తించారు. గ్యాస్‌ లీక్‌ సమాచారం అందుకోగానే విశాఖ కలెక్టర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫ్యాక్టరీకి చేరుకొని సహాయక చర్యు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *