త్వరలో కరోనా వ్యాక్సిన్‌ మనుషులపై ప్రయోగం

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ మహమ్మారి కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ మరో కీక ముందడుగు వేసింది. మహమ్మారి కట్టడికి ఈ సంస్థ తయారు చేస్తున్న కో వ్యాక్సిన్‌ ప్రయోగాకు డ్రగ్‌ కంట్రోర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. మానవుపై ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ ట్రయల్‌ జూలైలో ప్రారంభమవుతుంది. తర్వాత ఈ వ్యాక్సిన్‌ను స్వీకరించ డానికి నిర్ణయం తీసుకోబడుతుంది. వైరస్‌ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. భారత్‌ బయోటెక్‌ ఐసీఎంఆర్‌ ఎన్‌ఐవీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *