చైనాలో మరో ప్రమాదకర వైరస్‌

బీజిగ్‌: ఇప్పటికే కరోనా వైరస్‌కి పుట్టుకకి, విజృంభణకి మూకారణమైన చైనాలో మరో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చినట్టు అమెరికా సైన్స్‌ జర్నల్‌ పీఎన్‌ఏఎస్‌ సోమవారం ప్రచురించింది. జన్యుపరంగా 2009లో స్వైన్‌ ఫ్లూకు కారణమైన హెచ్‌1ఎన్‌1 జాతి నుంచి వచ్చిందని నివేదిక వ్లెడిరచింది. దీనికి జీ4 అనే పేరు కూడా ఖరారు చేశారు. ఇది మానవుకు సోకడానికి అవసరమైన అన్ని క్షణాను కలిగి ఉందని చైనా విశ్వవిద్యాయ శాస్త్రవేత్తు, చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధికాయి వ్లెడిరచారు. 2016 నుంచి కొత్త రకం వైరస్‌ ఒకటి పందులో బాగా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారిలో జుబు, జ్వరం, దగ్గు క్షణాలే కనపడతాయి. అయితే తాజాగా గుర్తించిన జీ4 చాలా ప్రమాదకరమైన అంటువ్యాధిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఫ్లూ నుంచి మానవుల్ని రక్షించే రోగనిరోధక శక్తి ఈ జీ4 నుంచి కాపాడలేదని పరీక్షు తొపుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *