ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిశ్రమలపై చర్యల తీసుకోవాలి

విశాఖ నగర పరిధి పరవాడలో జరిగిన ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాదం, నంద్యా ఎస్పీవై ఆగ్రో ఇండీస్ట్రీస్‌లో విషవాయువు లీక్‌ ఘటన మరువక ముందే సాయినార్‌ సంస్థలో విష వాయువు లీకై ఇద్దరు మృతి చెందడం బాధాకరమని పవన్‌ పేర్కొన్నారు.మృతు కుటుంబకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. పరిశ్రమ ప్రమాద ఘటనల్లో మృతి చెందినవారికి అందరికీ ఆమోద యోగ్యమైన పరిహారం ఇచ్చి బాధిత కుటుంబాను ఆదుకోవాన్నారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో వెంటనే సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాని జనసేన అధినేత డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటను వరుసగా చోటుచేసుకుంటున్నందున నిపుణు కమిటీతో విచారణ చేపట్టాని తెలిపారు. నిబంధను పాటించకుండా ఉద్యోగు, సమీప ప్రాంత ప్రజ ప్రాణాతో చెగాటం ఆడే పరిశ్రమపై చర్యు తీసుకోవాన్నారు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ తరహా ప్రమాదాపై నిపుణు కమిటీతో విచారణ చేపట్టాన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *