ఇద్దరితో ప్రేమలో పడ్డా !

ప్రేమ కావాలి చిత్రం ద్వారా తొగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఇషా చావ్లా తన జీవిత రహస్యాు ఏవీ దాచు కోకుండా ధైర్యంగా చెప్పేస్తోంది. తొగులో ఆమధ్య ఓ టాప్‌ కమెడియన్‌ కం హీరోతో ఎఫైర్‌ సాగిస్తుందని జోరుగా ప్రచారం సాగింది. అతని సహా వల్లే సినిమాకు దూరంగా ఉంటుందని కూడా అనుకున్నారు. అప్పట్లో ఆమె సినిమాు కూడా ఒప్పుకోకపోవడంతో నిజననుకున్నారు. కొద్ది కాం తర్వాత ఆమె సినిమాల్లో నటించిన హిట్లు రాకపోవడంతో తెరమరుగైపోయింది. కాగా ఇటీవ తన పర్సనల్‌ విషయాు మాట్లాడుతూ తనకు ఇద్దరితో ఎఫైర్‌ ఉందని ఓపెనైన ఇషా చావ్లా .. ఒకరితో ఐదారేళ్ల పాటు నిండా ప్రేమలో ఉన్నా నని .. అలాగే వేరొకరితో చిన్నపాటి రిలేషన్‌ షిప్‌ కొనసాగిం చానని తెలిపింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌గా ఉన్నానని.. పెళ్లాడే సమయం వస్తే తాను సిద్ధమేనని వ్లెడిరచింది. సరదాగా నిజాయితీగా నవ్విస్తూ ఉండే వాడు తనవాడు కావాని ఆకాంక్ష ను బయట పెట్టేసింది. ఇక సామాజిక మాధ్య మాల్లో తనకు పెళ్లయిపోయిందని ప్రచారమైనా ఆశ్చర్యపోనని సరదాగా చెప్పుకొచ్చింది ఇషాచావ్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *