నర్సాపురం ఎంపీపై వేటు ఖాయమా ?

ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి పార్టీ మార్పుపై కొంత అనుమానస్పదంగా ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న వైసీపీ ఇటీవ ఆయన చేసిన విమర్శతో మరింత పడుతుంది. బీజేపీలో చేరానే ఆలోచనతో ఎంపీ ఇలా ప్రవర్తిస్తున్నారని అనుమానాున్నాయి. అందుకు తగ్గట్టే ఆయన వ్యవహార శైలి కూడా ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే విమర్శు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాపై పార్టీ వ్యతిరేక మీడియాలో మాట్లాడడం వైసీపీ అధిష్టానానికి ఆగ్రహానికి గురి చేసింది. పైగా పార్టీ ఇచ్చిన షొకాజ్‌ నోటీసుపై కూడా వ్యంగ్యంగా మాట్లాడడంతో ఆయన అసు నైజం బయటపడిరదని వైసీపీ వర్గాంటున్నాయి. దీంతో ఆయనని బయటకు పంపిచేయడమే మంచిదని పార్టీలో ఆలోచన చేస్తున్నట్లు తొస్తోంది. ఆయనపై తీసుకున్న చర్యు మిగతా వారికి హెచ్చరికలా ఉండాని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమే కాకుండా ఎంపీ సీటుపై వేటు వేయాని నిశ్చయించినట్లు అనుకుంటున్నారు. గతంలో జేడీయూ ఎంపీ శరద్‌యాదవ్‌ తరహాలోనే వేటు వేసేందుకు న్యాయ సహాను వైసీపీ నాయకు తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకోసం నర్సాపురం ఎంపీ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారా శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితోనూ వైసీపీ నేతు మాట్లాడానుకుంటున్నారట. అయితే ఇక్కడో చిన్న అనుమానాు కూడా లేకపోలేదు. జేడీయూ నేత శరద్‌యాదవ్‌ బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌కుమార్‌ వైైఖరికి నిరనన వ్యక్తం చేయడంతో వెంటనే వేటు వేసేశారు..ఎందుకంటే నితిష్‌ బీజేపీకి మిత్రపక్షం కాబట్టే వెంటవెంటనే చర్యు తీసుకున్నారని ప్రతిపక్షాు విమర్శు చేసాయి అప్పట్లో. మరి నర్సాపురం ఎంపీ బీజేపీతో అంటకాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై ఎలాంటి చర్యు ఉంటాయో మరి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *