టీనా అంబానీతో సంజయ్‌ ప్రేమాయణం !

బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌గా పేరు పడిన సంజయ్‌దత్‌ … ప్రేమవ్యహారాు నడపడంలోనూ గట్టివాడనే పేరుంది. తనలైఫ్‌లో దాదాపు 300 మంది అమ్మాయితో రిలేషన్‌షిప్‌ చేసానని ఆమధ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చి గట్టి షాకే ఇచ్చాడు సంజూ బాయ్‌. కాగా బాలీవుడ్‌లో పువురి భామతో సంజయ్‌ ప్రేమాయణం గురించి కధకధుగా చెప్పుకుంటారు సినీ జనాు. వీళ్లందరూలోనూ బాగా ఫేమస్‌ అయిన పేరు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మాధురి దీక్షిత్‌ గురించే. అక్రమ ఆయుధాు కలిగిన కేసులో సంజుబాయ్‌ జైుకు వెళ్లడంతో అతనితో రిలేషన్‌కి కటీఫ్‌ చెప్పేసింది మాధురి. కాగా మాధురి కంటే ముందే సంజయ్‌ మరో హీరోయిన్‌తో మంచి ఘాటు ప్రేమలో మునిగాడని తొస్తోంది. ఆమె మరెవరో కాదు భారత దేశ ప్రముఖ వ్యాపార కుటుంబం అంబానీ కోడు టీనా అంబానీతో. టీనా అనిల్‌ అంబానీతో పెళ్లి కాకముందు బాలీవుడ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించేది. అప్పట్లో సునీల్‌దత్‌ తనయుడిగా హీరోగా నటించేవాడు సంజయ్‌. అయితే వారిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితు కావడంతో మరింత క్లోజ్‌గా ఉండేవారట. సంజయ్‌ రెండో సినిమా రాఖీలోనూ టీనా నటించింది. ఆ సమయంలోనే స్నేహం కాస్త ప్రేమగా మారిందంటారు. అయితే తర్వాత తల్లి మరణంతో డ్రగ్స్‌కు సంజయ్‌దత్‌ బానిస కావడంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందట. ఆ గ్యాప్‌లో ఆమె మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రాజేష్‌ ఖన్నాతో ప్రేమలో పడిరదంటారు. ఇటు ఆరోగ్యం కుదట పడ్డాక సీనియర్‌ నటి రేఖతోనూ రిలేషన్‌ సాగించిన సంజయ్‌ అటు పిమ్మట రిచా శర్మను ప్రేమించి పెళ్లాడి ఆమె మరణం తర్వాత మాధురి దీక్షిత్‌, రిచా పిళ్లై, నదియా దురానీ, లిసా రాయ్‌తో రాసలీలు సాగించాడని బాలీవుడ్‌ టాక్‌. చివరకి మాన్యతదత్‌ని పెళ్లాడి బుద్ధిగా ఉంటున్నాడు బాలీవుడ్‌ ‘ఖల్‌నాయక్‌’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *