హైకోర్టులో 16 మందికి కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వరకు చేరింది. రాష్ట్ర హైకోర్టులోని సిబ్బందికి సోకడం భయాందోళనకు గురి చేస్తోంది. దాంతో పు పిటీషన్లు కూడా వాయిదా పడిన వైనం నెకొంది. ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశా మేరకు బుధవారం హై కోర్టు కార్యకలాపాు రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. హైకోర్టు పరిధి లోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాు రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వు జారీ చేశారు. అయితే అత్యవసర పిటీషన్లను ఆన్‌ లైన్‌ దరఖాస్తు చేసుకోవాని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వియంతో కొద్దికాం కోర్టు కార్యకలాపాకు అడ్డంకు ఏర్పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *