రాజశేఖర్‌ శివానీతో తేజా ‘వెన్నెల ’

రాజశేఖర్‌ – జీవిత దంపతు పెద్ద కూతురు శివానీ ‘2 స్టేట్స్‌’ సినిమా ద్వారా తొగులో హీరోయిన్స్‌ తెరంగ్రేటం చేయాల్సింది. అడవి శేష్‌ – శివాని ను హీరో పెట్టి రీమేక్‌ చేయాని భావించారు. కొన్ని షెడ్యూల్స్‌ కూడా షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణా వన నిలిపివేశారు. దీంతో మహాతేజా క్రియేషన్స్‌ మరియు ఎస్‌.ఒరిగినల్స్‌లో రాబోయే మొదటి సినిమాతో శివాని హీరో యిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. కే. మల్లిఖార్జున్‌ రామ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. బుధవారం శివాని రాజశేఖర్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రంలో శివాని ఫస్ట్‌ ుక్‌ని విడుద చేస్తూ చిత్ర యూనిట్‌ ఆమెకు శుభాకాంక్షు తెలియ జేసింది. ఈ సినిమాలో శివాని ‘వెన్నె’ అనే పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్‌లో శివాని చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంతో ఒకప్పటి బానటుడు తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు. చూడాని ఉంది సినిమాలో మెగాస్టార్‌ కొడుకుగా నటించిన తేజా, తర్వాత ఇంధ్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించి మెప్పించాడు. గతేడాది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రంలో తేజా కీకరోల్‌ నటించాడు. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ లో రూపొందనున్న వ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘అద్భుతం’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *