బుల్లితెర ‘మీనాక్షి’కి కరోనా పాజిటివ్‌

బుల్లి తెర ‘ నా పేరు మీనాక్షి’ సీరియల్‌ ద్వారా అందరినీ ఆకట్టుకున్న నవ్య స్వామి కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఆమె కథ సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటిస్తు తొగు ప్రేక్షకును ఎంటర్‌టైన్‌ చేస్తున్న నవ్య స్వామి స్వ్ప అనారోగ్య సమస్యతో ఆమె వైరస్‌ నిర్థారణ పరీక్షకు వెళ్లగా అక్కడ పాజిటివ్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు. కాగా ఇటీవ బుల్లి తెర యాంకర్‌, దర్శకుడు యాంకర్‌ ఓంకార్‌కి కూడా కరోనా వచ్చినట్లు టీవీ ఇండస్ట్రీలో గుసగుసు వినిపించాయి. ఆయనతో పాటు మరో సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొన్న మరో సీనియర్‌ నటుడుకి కూడా పాజిటివ్‌ వచ్చిందట. దాంతో షూటింగ్‌ంటనే భయపడిపోతున్నారు నటీనటు. సరైన జాగ్రత్తు తీసుకోకపోవడం వల్లే వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందని అంటున్నారు. అలాగే వైరస్‌ క్షణాు బయటకు కనిపించకపోవడం వ్ల కూడా ఇలా జరుగుతోందని అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *