ఆర్థిక లాభాలకన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యం

ముంబై : ఆర్థిక లాభాకన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఐపీఎల్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ సహ యజమాని నెస్‌ వాడియా తేల్చి చెప్పాడు. గల్వాన్‌ లోయ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందడంతో చైనా వస్తువు, మొబైల్‌ అప్లికే షన్స్‌ నిషేదించానే డిమాండ్‌ దేశవ్యాప్తంగా వ్యక్తమ వుతుంది. ఈ నేపథ్యంలో చైనా స్పానర్సర్‌షిప్‌పై సమీక్ష కోసం ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం కావాని కూడా నిర్ణయించుకుంది. అయితే ఈ విషయంలో కఠిన నిర్ణయమే తీసుకోవాని నెస్‌ వాడియా తేల్చి చెప్పాడు. మన దేశం కోసం, ప్రభుత్వానికి మద్దతుగా నివడం కోసం ఐపీఎల్‌లో చైనా స్పాన్సర్లతో ఇకపై ఒప్పందాు చేసుకోరాదన్నాడు. ఇప్పటికిప్పుడు ఒప్పందాన్ని ఉ్లంఘిం చడం కష్టం కాబట్టి 2021 నుంచి వాటిని పక్కన పెట్టాని నెస్‌ వాడియా సూచించాడు. స్వదేశీ కంపెనీు ఒక్కసారిగా ముందుకు రావడం కష్టమే అయినా… మ్లెమ్లెగా చైనా సంస్థను పక్కన పెట్టాని అతను చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *