మహేష్‌ సినిమాలో రేణు !

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సినిమాలో నటించ బోతుందట. అయితే అది మహేష్‌బాబు నటించే సినిమా కాదు .. ఆయన నిర్మాతగా నిర్మిస్తున్న సినిమా. తన జీఎంబీ ఎంటర్‌ టైన్మెంట్‌ బ్యానర్‌ పై అడివి శేష్‌ హీరోగా శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ సంస్థ తాజాగా ‘మేజర్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టుతో పోరాడుతూ ప్రాణాు కోల్పోయిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ పాత్ర చిన్నదే అయి నప్పటికీ, చాలా పవర్‌ ఫుల్‌ పాత్ర కావడంతో ఆ పాత్రకు రేణు దేశాయ్‌ని తీసుకోవాని దర్శక నిర్మాతు భావిస్తున్నారట. మంచి పాత్ర దొరికితే రీ ఎంట్రీ ఇచ్చేందుకు అభ్యంతర లేదని ఈమద్య రేణు ప్రకటించంది. దాంతో ఆమె ఈ సినిమాని అంగీకరించే అవకాశాు వున్నాయని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *