ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌, ఆట్లీ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఇద్దరు ప్రముఖ దర్శకు తన తర్వాత సినిమా కోసం లాక్‌ చేసి నట్లు తొస్తోంది. కాగా ఈ రెండు సినిమాు కూడా పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కించ డానికి సన్నాహాు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ కళ్యాణ్‌ రామ్‌తో కలిసి నిర్మించే అయినను పోయి రావలె హస్తినకు చిత్రంలో నటిస్తాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కోసం కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. పాన్‌ ఇండియా కేటగిరీలో తొగు-తమిళం- హిందీ మార్కెట్లను దృష్టిలో పెట్టు కుని తెరకెక్కించే చిత్రమిది. కేజీఎఫ్‌ 2 చిత్రీకరణను త్వరగా ముగించి పూర్తిగా తారక్‌తో మూవీ పనిలోనే ఉంటాడట ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమాని మైత్రీ మూవీస్‌ నిర్మించనుంది. కాగా ఆ తర్వాత ఎన్టీఆర్‌ 32 కోసం అట్లీ రెడీ అవుతున్నాడని తెలిసింది. అట్లీ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనిదత్‌ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *