కనికరించని కరోనా

కరోనా కేసు తీవ్రత ఇప్పట్లో మనదేశంలో తగ్గట్టే కనిపించడం లేదు. రోజూ ఇరవై వేకు దగ్గరగా నమోదవుతున్న కోవిడ్‌ `19 పాజిటివ్‌ కేసు మళ్లీ దాదాపు 20 వేకు దగ్గరగానే నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ గడిచిన 24 గంటల్లో 19, 148 కరోనా కేసు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే అప్పటి వరకూ దేశం మొత్తమ్మీద 6, 04, 641 కరోనా కేసు నమోదు కాగా అందులో 3, 59, 860 మంది కోుకున్నారు. 2, 26, 947 మంది చికిత్స పొందుతుండగా, 17, 834 మంది ప్రాణాు కోల్పోయ్యారు. లాక్‌డౌన్‌ సడలింపుతో దేశంలో కరోనా కేసు నమోదు ఎక్కువగా ఉంటుంది. వసకార్మికు, విదేశా నుంచి వచ్చిన వారి వ్ల కరోనా కేసు నమోదు పెరుగుతోంది. అయితే కాస్త ఊరటనిచ్చే ఏమిటంటే మనదేశంలో రికవరీ రేటు 59. 51 శాతంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *