నన్ను అలా చూసిన ఇబ్బంది లేదు

తాను స్వలింగ సంపర్కరాలినని ప్రకటించుకున్న తర్వాత అందరూ తనవైపు అదోలా చూస్తున్నారని వ్యాఖ్యానించింది భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌. ఆ చూపు తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేవని ద్యుతి వ్లెడిరచింది.తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తనలాంటి వారంత ధైర్యంగా ముందుకు రావాని కోరింది. ఎవరికి భయపడవద్దనీ, ఇది మీ జీవితం.. మీ సంతోషం. ఈ సమా జం ఏ విషయాన్నైనా నెమ్మదిగా స్వీకరిస్తుంది’అని ద్యుతీ తెలిపింది. నా భాగస్వామి ఎప్పుడూ నాకు మద్దతుగా నిుస్తుంది. జీవితాంతం ఆమెతోనే ఉండానుకుంటున్నా. ఏదో తేడాగా చూసినా.. గే, లెస్బియన్‌ అని అన్నా పట్టించుకోను అంటూ ధైర్యంగా చెబుతోంది ద్యుతి. గతేడాది తాను స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ సంచన ప్రకటన చేసింది. ఒడిశాలోని తన సొంత గ్రామానికి(చక్ర గోపాల్‌పుర) చెందిన సమీప బంధువైన అమ్మాయితో కలిసి జీవిస్తానని కూడా ప్రకటించింది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యు కూడా వ్యతిరేకించారు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయని ద్యుతీ.. ఆ అమ్మాయితో కలిసి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *