జగన్‌ … పదవి మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి

పదవి మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోవద్దని, పాకు ప్రజ యొక్క కష్టాలో పాు పంచుకోవాలి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, అప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు, అప్పటి ముఖ్యమంత్రి మీ తండ్రి రాజశేఖర రెడ్డిలా పూజందుకోవాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. మీరు అడిగిన వారికి, అడగని వారికి, హామీు ఇవ్వని, ఇచ్చిన వాటికి దానాు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారు. మా జాతి చిరకా కోరిక పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్‌ కోసం చేసిన పోరాటానికి మీ అనుమతితో మీ పార్టీ పూర్తి మద్దత్తు ఇచ్చారు. 1-2-2016 రాత్రి మీడియాకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మాజాతి కోరిక సమంజసం అని చెప్పారని మిత్రు చెబితే విన్నాను, అసెంబ్లీలో కూడా మద్దత్తు ఇచ్చారని విన్నాను. ఈ రోజు మా కోరికను దానం చేయడానికి మీకు చేతు ఎందుకు రావడం లేదండి’ అని తన లేఖలో ప్రశ్నించారు. మీ విజయానికి మా జాతి సహాకారం కొన్ని చోట్ల తప్ప నిగిలిన అన్ని చోట్లా మీరు పొందలేదా.. ఎన్నికు జరిగిన అన్ని రోజులో ఇంచుమించుగా ప్రతీ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారు మా జాతిని, ఉద్యమాన్ని, పోలీసుతో చేయించిన దమన కాండ, ఆరాచకాు, అవమానాు మీ ఛానెల్‌లో చూపించిందే చూపించి మా జాతి సానుభూతి, ఓట్లు పొందలేదా ముఖ్యమంత్రి గారు’ అంటూ ప్రశిర్రచారు ముద్రగడ. ముఖ్యమంత్రి గారు దయచేసి మాజాతి సమస్య తీర్చమని భారత ప్రధాని గౌరవ మోదీ గారిని కోరమని మిమ్మను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ తన లేఖలో పేర్కొన్నారు కాపునేత పద్మనాభం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *